KU విద్యార్థులకు BIG ALERT

KU విద్యార్థులకు BIG ALERT

HNK: కాకతీయ యూనివర్సిటీ యూజీ (ఇయర్ వైజ్) 1, 2, 3 సంవత్సరాల సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు వేడుకలు చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో మూడో సంవత్సరం,12, 13 తేదీల్లో రెండో సంవత్సరం, 15, 16 తేదీల్లో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్నల్ పరీక్షలు చేపట్టి, మార్కులను ఈ నెల 18 లోపు ఆన్‌లైన్‌లో సమర్పించునున్నారు.