హోలీకి ప్రత్యేక రైళ్లు
VSP: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ పలు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది. విశాఖ-చర్లపల్లి, విశాఖ-ఎస్‌ఎంవీ బెంగళూరు, విశాఖ-తిరుపతి, శాంత్రాగాచి-యెలహంక, భువనేశ్వర్య-శవంత్‌పూర్, సంబల్‌పూర్-ఎరోడ్, విశాఖ-షాలిమార్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.