వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

MBNR: రైతులు, వరి ధాన్యం కొనుగోలు పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ అన్నారు. మంగళవారం పట్టణంలోనితన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న ఎంపీ డికే అరుణతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశిలించామని, ఎక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదని, సన్న రకం వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు అన్నారు.