వరి కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో...

వరి కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో...

NRML: లక్ష్మణ చాంద మండలం చామన్ పల్లి గ్రామ రైతులు వరి ధాన్యం కొనుగోలు చేయాలని రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్ధానిక ఎస్సై రైతులను సముదాయించే ప్రయత్నం చేసిన రైతులు సంబంధిత అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు రాస్తారోకో విరమించమని అన్నారు.