పీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎంపీ

KKD: అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారునికి వైద్య సహాయం కోసం మంజూరైన పీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని జిల్లా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లబ్ధిదారునికి అందజేశారు. గండేపల్లి గ్రామానికి చెందిన కటకం వెంకటరమణ హెర్నియా, హిమోఫిలియా వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు ఆరు లక్షల రూపాయలు చెక్కును ఎంపీ అందజేశారు.