ఫేస్‌‌బుక్‌‌లో చాట్.. భార్యను నరికి చంపిన భర్త

ఫేస్‌‌బుక్‌‌లో చాట్.. భార్యను నరికి చంపిన భర్త

భార్యను భర్త కిరాతకంగా నరికి చంపిన ఘటన బీహార్‌లోని ఎరారి కంచన్‌పూర్ గ్రామంలో జరిగింది. దివ్యా కుమారి(27) ఫేస్‌బుక్‌లో చాట్ చేస్తుండగా భర్త అభిషేక్ వ్యతిరేకించడంతో గొడవ మొదలైంది. అనుమానం, కోపంతో అభిషేక్, అతని తండ్రి కలిసి ఆమెను గొడ్డలితో నరికి చంపారు. దివ్య తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.