నేడు నీటి సరఫరాకు అంతరాయం
మహబూబ్‌నగర్ రూరల్ మండలం రాంరెడ్డిగూడెం పంపు హౌస్ వద్ద మిషన్ భగీరథ నీటి సరఫరాకు బుధవారం అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తా, రామ్ రెడ్డి పంప్ హౌస్ వద్ద మరమ్మతు పనులు చేపట్టనున్నమని అందువల్ల గురువారం మధ్యాహ్నం వరకు నీటి సరఫరా ఉండదన్నారు.