పాతబస్తీలో మెట్రో విస్తరణ.. పనులు షురూ!

పాతబస్తీలో మెట్రో విస్తరణ.. పనులు షురూ!

TG: HYDపాతబస్తీలో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. పాతబస్తీలో రోడ్లు చిన్నగా ఉండటంతో.. భూ యజమానులు సహకరిస్తున్నందున పనులు షురూ అయ్యాయి. భూ యజమానులను గుర్తించేందుకు అధికారులు గ్రౌండ్ ప్రెనెట్రెటివ్ రాడార్ సర్వే నిర్వహిస్తున్నారు. హిందూ ఆలయాలు, మసీదుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో 2 నెలల్లో సర్వే పూర్తి చేసి.. మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.