VIDEO: మృతదేహంతో రోడ్డుపై ధర్నా
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపములో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని కారు డీ కొట్టడంతో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సంవత్సరం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు.