VIDEO: చంద్రబాబు కాలనీలో పోలీసులు సోదాలు

VIDEO: చంద్రబాబు కాలనీలో పోలీసులు సోదాలు

PLD: నరసరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీలో ఇంఛార్జ్ DSP హనుమంతరావు నేతృత్వంలో సోమవారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీలలో సరైన అనుమతి పత్రాలు లేని 41 బైకులు, 1 ఆటో మరియు పలు మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. DSP హనుమంతరావు మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.