బడ్జెట్‌పై ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు

బడ్జెట్‌పై ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు

TG: రాష్ట్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తీవ్ర విమర్శలు చేశారు. పాలనపై పట్టులేక ప్రభుత్వం గందరగోళానికి గురవుతోందని, గత ప్రభుత్వ తప్పిదాలనే పునరావృతం చేస్తోందని మండిపడ్డారు. పీఎం శ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాలను, మోదీ విజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని 'వికసిత్ తెలంగాణ' దిశగా సాగాలని సూచించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.