VIDEO: 'ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య'

VIDEO: 'ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య'

SRD: సర్కారు బడిలో నాణ్యమైన విద్య లభిస్తోందని పాఠశాల పేరెంట్స్ పేర్కొన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండలం కిషన్ నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాంను MEO నాగారం శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్ మంజుల పంపిణీ చేశారు. ప్రైవేట్ పాఠశాల మాదిరిగానే సర్కార్ బడిలో కూడా స్పోర్ట్స్ యూనిఫామ్ ఉండాలని ఉద్దేశంతో స్వచ్ఛందంగా డొనేట్ చేశామన్నారు.