12న పోరంకిలో జాబ్ మేళా

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకిలో ఆగస్టు 12న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. APSSDC సహకారంతో బోడే వెంకట్ రామ్ ఆధ్వర్యంలో ఈ మేళా జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోరింకి పార్టీ కార్యాలయం సమీపంలోని విజయనభారత్ హైస్కూల్‌లో జరుగుతుందని వివరించారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఇతర సైన్సుల కోర్సులు వారు అర్హులని పేర్కొన్నారు.