భర్తను చంపి.. శవం పక్కన మేకప్ వేసుకున్న భార్య!

భర్తను చంపి.. శవం పక్కన మేకప్ వేసుకున్న భార్య!

హర్యానా సోనిపట్ గ్రామంలో దారుణం జరిగింది. సురేశ్ అనే వ్యక్తి త్రీ వీలర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతను ఇంట్లో ఖర్చులకు సరిపడా డబ్బులు తీసుకురావటం లేదు. ఎలాగైనా డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ భార్య వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆమె భర్తను కొట్టి చంపింది. అనంతరం శవం పక్కన కూర్చొని మేకప్ వేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది.