15 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు సేవలు పునఃప్రారంభం

15 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు సేవలు పునఃప్రారంభం

KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని పూడురు గ్రామానికి 15 ఏళ్ల అనంతరం ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయని గురువారం గ్రామస్తులు తెలిపారు. రోడ్డు లేకపోవడంతో గతంలో బస్సు సేవలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం నాబార్డు నిధులతో రూ.11.85 కోట్లతో నిర్మించిన 14 కి.మీ రోడ్డు పూర్తి కావడంతో బస్సు సేవలు పునరుద్ధరించారు.