స్వరాష్ట్ర కాంక్షలను సాకారం చేశారు: MLA

స్వరాష్ట్ర కాంక్షలను సాకారం చేశారు: MLA

RR: SDNR పట్టణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైన సోనియాగాంధీ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షలను సాకారం చేశారన్నారు.