నేడు హైవే పనులను పరిశీలించనున్న మంత్రి

నేడు హైవే పనులను పరిశీలించనున్న మంత్రి

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను వేంసూరు మండలం లింగపాలెం ఎగ్జిట్ నుంచి పరిశీలించనున్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు పనులను వేగవంతం చేయించేందుకు మంత్రి సూచనలు చేయనున్నారు.