స్పెషల్ డ్రైవ్‌తో సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్
జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులతో కలిసి ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి స్పెషల్ డ్రైవ్‌తో సమస్యలు పరిష్కరించాలిని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.