ప్రతీ అరగంటకు సమాచారం పంపాలి: కలెక్టర్
VZM: స్థానిక DRDA కార్యాలయంలో పింఛన్ల పంపిణీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సందర్శించి పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ఇప్పటివరుకు 65 శాతం పంపిణీ జరిగిందని తొలిరోజే 90 శాతం వరకు పంపణీ చేస్తున్నామని DRDA ఏపీడీ సావిత్రి కలెక్టర్‌కు వివరించారు. ప్రతీ అరగంటకు తమకు సమాచారం పంపాలన్నారు.