గోవాడ షుగర్ ఫ్యాక్టరీపై అమర్నాథ్ విమర్శలు

గోవాడ షుగర్ ఫ్యాక్టరీపై అమర్నాథ్ విమర్శలు

AKP: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం ఆరోపించారు. చోడవరం నియోజకవర్గ సర్పంచ్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు త్వరలో కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. రైతుల బకాయిల చెల్లింపు, కార్మికుల రక్షణ కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.