VIDEO: శంషాబాద్ వద్ద దగ్ధమైన లారీ

VIDEO: శంషాబాద్ వద్ద దగ్ధమైన లారీ

TG: HYDలోని శంషాబాద్ కూరగాయల మార్కెట్ ముందు ఫ్లై ఓవర్‌పై ఓ లారీలో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకడంతో ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ ముందు క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.