'ఆరోగ్యంగా ఉంటేనే విధులు సమర్ధవంతంగా నిర్వహించవచ్చు'

'ఆరోగ్యంగా ఉంటేనే విధులు సమర్ధవంతంగా నిర్వహించవచ్చు'

WNP: వనపర్తి జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా సమయం దొరికినప్పుడల్లా వాకింగ్, రన్నింగ్, యోగ, వ్యాయమం చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాయమం లేని మానవుడు ఈ సమాజంలో రకరకాల రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు.