ఆకట్టుకున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీ
NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లో శనివారం విద్యార్థులకు నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలుగా వ్యవహరించి రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాములు, ప్రిన్సిపల్ సువర్ణ రాజు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.