విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

WGL: నగరంలోని ఓ హోటల్లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 15న ముగ్గురు యువకులు యువతిని నమ్మించి కార్లో హోటల్‌కు తీసుకువచ్చారు. హోటల్లో అమ్మాయికి బీర్లు తాగించారు. అనంతరం అమ్మాయిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. దీంతో బాధితురాలు మంగళవారం ఇంతే జార్ ఘంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.