'లక్ష్యం దిశగా ప్రయాణం సాగించాలి'

'లక్ష్యం దిశగా ప్రయాణం సాగించాలి'

SKLM: లక్ష్యం దిశగా ప్రయాణం సాగించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర, జిల్లా స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఆ క్రీడాకారులకు స్థానిక మున్సిపల్ వైఎస్సార్ కళ్యాణ మండపం ఆవరణలో అభినందన సభ సోమవారం నిర్వహించారు.