స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభించిన మాజీ మంత్రి

KNR: పట్టణంలోని భగత్ నగర్‌లో స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీని మాజీ మంత్రి, శాసనసభ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. షూటింగ్‌లో అత్యుత్తమ శిక్షణను పిల్లలకు అందించి, వారు దేశానికి పథకాలు తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దేటట్టు కృషి చేయాలని అన్నారు.