త్రివర్ణ పతాక రంగుల్లో సచివాలయం

త్రివర్ణ పతాక రంగుల్లో సచివాలయం

HYD: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా సచివాలయాన్ని విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. త్రివర్ణ పతాక రంగులతో సచివాలయాన్ని అలంకరించగా.. రేపు వేడుకలు జరగనున్నాయి. కాగా.. సచివాలయం త్రివర్ణ పతాక రంగులతో చూపరులను ఆకట్టుకుంటుంది.