PROను అభినందించి సర్టిఫికెట్ ప్రధానం చేసిన ఎస్పీ

PROను అభినందించి సర్టిఫికెట్ ప్రధానం చేసిన ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) కుశల్ హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన మూడు రోజుల PRO శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి గురువారం జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  సుధీర్ రాంనాథ్ కేకన్ ఆయనను అభినందించి సర్టిఫికేట్‌ను అందజేశారు.