వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే

వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే

NDL: వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంగళవారం వెల్లడించారు. కొలిమిగుండ్ల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.