VIDEO: మూడేళ్లకే కంకర తేలిన రోడ్డు

VIDEO: మూడేళ్లకే కంకర తేలిన రోడ్డు

ASR: హుకుంపేట మండలం ములియపుట్టు పంచాయతీ బర్మన్‌గూడ-భిరం తారు రోడ్డు మూడునాళ్ల ముచ్చటగా మారింది. మూడేళ్ల క్రితం వేసిన ఈ రహదారి నాణ్యతా లోపంతో తారు లేచిపోయి, పూర్తిగా గుంతలమయమైంది. కంకర తేలడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.