VIDEO: మూసీ సుందరీకరణ పనులు వేగవంతం
RR: మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. రాజేంద్రనగర్‌లో మూసీ సుందరీకరణ పనులు వేగవంతమయ్యాయి. కిస్మత్ పూర్ శివారు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. భూసేకరణ, పునరావాస ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా బాధితుల వివరాలను సేకరిస్తున్నారు.