VIDEO: మంత్రాలయం పీఠాధిపతికి డాక్టరేట్
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి ఆఫ్రికా మైలాస్ లీడర్షిప్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవి ఆచార్యులు డాక్టరేట్ ప్రదానం చేశారు. శనివారం రాత్రి యోగేంద్ర కళా మండపంలో సామాజిక న్యాయం, అభివృద్ధి, తదితర అంశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వారు తెలిపారు.