కార్మికుల సంక్షేమమే ఏఐటీయూసీ లక్ష్యం: సుంకయ్య

కార్మికుల సంక్షేమమే ఏఐటీయూసీ లక్ష్యం: సుంకయ్య

NDL: జిల్లాలో ఏఐటీయూసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యమని జిల్లా కార్యదర్శి పి.సుంకయ్య బుధవారం తెలిపారు. నందికొట్కూరులో జరిగిన జిల్లా మహాసభల అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహాసభల్లో కార్మిక సమస్యలపై తీర్మానాలు ఆమోదించారు.