సజావుగా నామినేషన్ ప్రక్రియ కొనసాగాలి: సీఐ
KMM: ఎర్రుపాలెం మండల పరిధిలో బనిగండ్లపాడు ఆర్‌వో సెంటర్‌ను బుధవారం మధిర రూరల్ సీఐ మధు సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నామినేషన్ సజావుగా జరగాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.