VIDEO: మేడారం జాతర.. డ్రోన్ విజువల్స్

VIDEO: మేడారం జాతర.. డ్రోన్ విజువల్స్

WGL: మేడారం జాతరకు అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నారు.  జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో పనులను వేగవంతం చేశారు. ఈ మహాజాతరకు 3కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ విజువల్స్ ఆకర్షిస్తున్నాయి.