VIDEO: పసలదీవిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం

VIDEO: పసలదీవిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం

W.G: నరసాపురం మండలం పసలదీవిలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన లంక సీతమ్మ కుటుంబీకులు నిద్రిస్తుండగా.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు వాపోయారు.