రోడ్డుపై డ్రైనేజీ ధ్వంసం.. రాకపోకలకు ఇబ్బందులు

రోడ్డుపై డ్రైనేజీ ధ్వంసం.. రాకపోకలకు ఇబ్బందులు

NRPT: ఉట్కూరు మండలం బిజ్వర్ గ్రామంలో రోడ్డుపై డ్రైనేజీ ధ్వంసం అవ్వడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన వీధిలో నిత్యం తిరిగే మార్గంలో ఈ పరిస్థితి నెలకొన్నడంతో అవస్థలు తప్పడం లేదంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.