పురస్కారాన్ని అందుకున్న కంతేటి

పురస్కారాన్ని అందుకున్న కంతేటి

W.G: ఆధ్యాత్మికవేత్త భీమవరం శ్రీవేంకటేశ్వర స్వామి మందిర ఛైర్మన్ కంతేటి వెంకట్రాజు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సనాతన ధర్మ సారధి పురస్కారాన్ని అందుకున్నారు. కొవ్వూరులో జరిగిన పురోహిత స్మార్త విద్వత్ మహాసభల్లో ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు కంతేటి సోమవారం భీమవరంలో ఓ ప్రకటనలో తెలిపారు.