ట్రాక్టర్ ఢీకొని.. విద్యార్థికి గాయలు

NDL: జూపాడు బంగ్లా మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జనార్ధన్‌కు ఇవాళ సాయంత్రం ట్రాక్టర్ ఢీకొని గాయపడ్డారు. పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుoడగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదం వివరాలు సేకరించినట్లు తెలియాజేశారు.