నేడు సమావేశం కానున్న టీటీడీ పాలకమండలి

నేడు సమావేశం కానున్న టీటీడీ పాలకమండలి

TPT: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ఇందులో భాగంగా 60 అజెండా అంశాలపై బోర్డు తీర్మానం చేయనుంది. ప్రధానంగా వైకుంఠ ద్వారా దర్శనాలపై చర్చించనుంది. అలాగే, 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్ట్‌తో పాటు కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.