నేడు జాతీయ లోక్ అదాలత్

ATP: జిల్లాలోని అన్ని కోర్టులలో నేడు జాతీయ లోక్అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు డీఎస్ఎల్ఏ చైర్మన్ భీమారావు, డీఎస్ఎల్ఏ కార్యదర్శి రాజశేఖర్‌లను ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30గంటలకు నిర్వహించే లోక్ అదాలత్ సివిల్ కేసులు, రాజీచేయదగిన క్రిమినల్ కేసులు, పంచాయతీ పన్నుల కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.