VIDEO: ట్రాన్స్‌జెండర్లకు సీపీ హెచ్చరిక

VIDEO: ట్రాన్స్‌జెండర్లకు సీపీ హెచ్చరిక

HYD: అమీర్ పేట సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్‌జెండర్లతో CP సజ్జనార్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బలవంతపు వసూళ్ళకు పాల్పడితే చర్యలు తప్పవని, సమాజంలో ట్రాన్స్‌జెండర్లు గౌరవప్రదంగా జీవించాలని హితవు పలికారు.