'సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VZM: సైబర్ నరాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని బొండపల్లి ఎస్సై మహేష్ కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం బండపల్లి మండలంలోని మద్దూరు గ్రామంలో పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే రహదారి ప్రమాదాలు జరగకుండా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.