క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

JGL: రాష్ట్రస్థాయి సీఎం కప్ బాస్కెట్బాల్ పోటీల్లో సత్తా చాటి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఘనంగా అభినందించారు. వ్యాయామ ఉపాధ్యా యులు తమ క్రీడాకారులతో కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలవగా వారిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.