కొత్త పార్టీపై మూడు గంటలకు క్లారిటీ: కవిత

కొత్త పార్టీపై మూడు గంటలకు క్లారిటీ: కవిత

NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ 3 గంటలకు అందుకు సంబంధించిన వివరాలు వెళ్లడిస్తామని ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో కొత్త పార్టీపై మరి కొద్ది గంటల్లో క్లారిటీ రానుందని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.