VIDEO: మాజీ ఎమ్మెల్యే సురేందర్‌కు కాంగ్రెస్ నేతల వార్నింగ్

KMR: లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంనికి చెందిన ఓ రైతు పొలంలో కోపరేట్ బ్యాంకు అధికారులు ఫ్లెక్సీలు పెట్టారని బ్యాంక్ ఎదుట కొంతమంది ధర్నా చేయడం సమంజసం కాదన్నారు. గత పది సంవత్సరాలు అధికారం ఉన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా రైతులతో రాజకీయాలు సిగ్గుచేటు అన్నారు.