దేవరకొండలో చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి

దేవరకొండలో చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి

NLG: నిజాం పునాదులను కదలించిన తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రగామిగా నిలిచి ప్రజల పక్షాన పోరాటం చేసిన కామ్రేడ్ చండ్ర రాజేశ్వర్ రావు స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా నర్సింహారెడ్డి అన్నారు. చండ్ర రాజేశ్వర్ రావు 31వ వర్ధంతి సందర్భంగా దేవరకొండలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.