సమీకృత సంక్షేమ వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ

సమీకృత సంక్షేమ వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ

MDK: జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన దుప్పట్ల పంపిణీ జరిగిందా ? లేదా అన్న విషయాలను విద్యార్థులను అడిగి ఆరా తీశారు. వసతి సదుపాయాలు భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు.