KGH కరెంట్ కోతలపై స్పందించిన మాజీ సీఎం

KGH కరెంట్ కోతలపై స్పందించిన మాజీ సీఎం

విశాఖ KGH కరెంట్ కోతలపై మాజీ సీఎం జగన్ Xలో స్పందించారు. అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు KGH ఆస్పత్రి అని, దీనిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కరెంట్ లేక పేద ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వ పట్టించుకోవడం లేదని వాపోయారు.