స్వామి కళ్యాణానికి రావాలంటూ ఎమ్మెల్యేకు ఆహ్వానం

స్వామి కళ్యాణానికి రావాలంటూ ఎమ్మెల్యేకు ఆహ్వానం

EG: రేపటి నుండి జరిగే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు మంగళవారం నిర్వాహకులు అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేకి శాలువా కప్పి దేవస్థానం జ్ఞాపికను అందజేశారు.